యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసి..ఆ కథకి 'రామారావు గారు' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసాడు.ఈ టైటిల్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకముందే రవితేజ తన కొత్త సినిమాకి రామారావు అనే టైటిల్ ని పెట్టడం ఇప్పుడు ఇండ్రస్టీలో చర్చనీయాంశంగా మారింది.