వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న పవన్ కళ్యాణ్ మలయాళ రీమేక్ మూవీ అయ్యప్పనున్ కోషియం కి థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే అదే సంక్రాంతి బరిలోకి దిగుతున్న మరో అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకి కూడా తమనే సంగీత దర్శకుడు.దీంతో థమన్ కి థమనే పోటీ అని అంటున్నారు టాలీవుడ్ జనాలు.