టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్.. చిన్ననాటి ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.అందులో ఉన్న ఈ హీరోయిన్ తన చిన్నతనంలో స్కూల్ యూనిఫామ్ లో తన స్నేహితులు, టీచర్లతో కలిసి కూర్చుని అందంగా నవ్వుతూ ఫోటోకి ఫోజులిచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది.