ఆర్.నారాయణ మూర్తికి ఓ ప్రేమ కథ ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. వాస్తవానికి ఆయన యుక్త వయస్సులోనే ఓ అమ్మాయిని ప్రేమించారట. ఆమెనే పెళ్లి చేసుకుందామని అనుకున్నారట. ఆర్.నారాయణమూర్తి ఆ ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పారట. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పారట. కానీ.. ఎందుకో ఆ అమ్మాయితో నారాయణ మూర్తి పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదట.