తమిళ్, తెలుగు ప్రేక్షకులను సూర్య అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తమిళ్ లో నటించిన సూరరై పొట్రు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న సూర్యాకు ఈ సినిమా మంచి ఘన విజయాన్ని ఇచ్చింది.