ఇండస్ట్రీలో అమర గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావు వేలాది పాటలను పాడారు. అందులో ఏదైనా ఒక్క పాటను ఎంచుకోవడం అనేది అంత సులభమైన పని కాదు. అయితే ఒకప్పుడు మరో గొప్ప గాయకుడు పి.బి. శ్రీనివాస్‌కు ఇదే ప్రశ్న ఎదురైందంట.