హిందీ సీరియల్ నటి అనయా సోనీ రెండు కిడ్నీలు చెడిపోవడంతో అనారోగ్యం పాలు అయింది. అంతే కాకుండా ఆర్థికంగా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. అందుకే వీలైనంత వరకు ఆర్థిక సహాయం చేయమంటూ పలువురిని సహాయం కోరుతుంది.