మంచు విష్ణు మాట్లాడుతూ ..సినీ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకొని, ఒకరిని ఏకగ్రీవం చేస్తే.. ఆ విషయానికి నేను కట్టుబడి ఉండి పోటీ నుంచి వైదొలుగుతాను. ఏకగ్రీవం కాకపోతే పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు."