ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో మంచి గుర్తింపు పొందిన కీర్తి చావ్లా ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో నిర్మాతగా మారింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోక పోవడంతో , ఆర్థిక పరిస్థితులు ఎదురయ్యి, చివరకు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.