జయప్రద,శ్రీదేవి,జయసుధ,విజయశాంతి వీరందరిని స్టార్ హీరోయిన్లుగా, చంద్ర మోహన్ తో కలిసి సినిమాలు చేసిన తర్వాతే ఎదిగారని చెప్పవచ్చు. కానీ ఈయన మాత్రం స్టార్ హీరో కాలేకపోయాడు.