రామ్ - లింగుస్వామి ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ ని ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ అగ్ర హీరో ఆర్య నటించనున్నాడట.ఇటీవలే ఈ విషయమై ఆర్య ను సంప్రదించగా.. అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.