ఇలియానా సోషల్ మీడియా అకౌంట్ లో బీచ్ లో ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్ గా ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన కొంతమంది నెటిజన్ లు ఇలియానా ఈస్ సో హాట్ అంటూ కామెంట్లు విసురుతున్నారు. ఇలాంటి ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేయడం చూస్తుంటే ఈ హీరోయిన్ మరొకసారి అవకాశాల కోసం ఎర వేస్తున్నట్లు కనిపిస్తోంది.