'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.ఇక ఈ సినిమాకి 'దైవం మనుష్య రూపేణా' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు దర్శక నిర్మాతలు. ఇక త్వరలోనే ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారు..