సాధారణంగా ఏ కొత్త సినిమా అయినా విడుదలయ్యేది శుక్రవారం రోజునే.ఓటీటీ లో విడుదల చేసినా.. థియేటర్లలో విడుదల చేసినా నిర్మాతలు శుక్రవారం సెంటిమెంట్ ని ఫాలో అవుతారు.కానీ 'నారప్ప' నిర్మాతలు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. నారప్ప సినిమాను మంగళవారం రోజున ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు..