త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ కి కమిటయ్యాడు. ఈ సినిమాలో మహేష్ ని చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇక త్రివిక్రమ్ గత సినిమాల కంటే ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉండనుందట.ఎంటర్టైన్మెంట్ కి లోటు లేకుండా సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉండేలా త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు సమాచారం అందుతోంది.