మంచు ఫ్యామిలీ వారి సినిమాల్లో ఎవరైనా నటిస్తే..ఆ నటీ నటులను మళ్ళీ మళ్ళీ వరుస సినిమాల్లో అవకాశాలు ఇస్తుంటారు.ప్పుడు కూడా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విషయంలోనూ అదే జరుగుతోంది.మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ని ఎంపిక చేసిందట చిత్ర బృందం.ఇక ఇటీవల విష్ణు మోసగాళ్ళు సినిమాలో కూడా సునీల్ శెట్టి పోలీస్ ఆఫీసర్ గా నటించాడు..