ఎనర్జిటిక్ స్టార్ రామ్ పారితోషకం ఒక్కసారిగా ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ అవుతుంది.ఇంతకు ముందు వరకు రామ్ ఒక్క సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు.ఇక ఇప్పుడు ఏకంగా మూడు కోట్లు పెంచేసాడట. లింగుస్వామితో రామ్ చేస్తున్న సినిమాకి గాను ఏకంగా 13 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.