'ముకుంద' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా వారసుడు వరుణ్ తేజ్.ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా.. మొదటి సినిమాలో తనదైన క్లాస్ నటనతో ఆడియన్స్ లో మంచి మార్కులు కొట్టేసాడు తన మొదటి సినిమాకి వరుణ్ తేజ్ ఏకంగా 74 లక్షల పారితోషకం తీసుకున్నాడట.ఈ వార్త ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది.