తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా 'తాత మనవడు. ఈ సినిమాని ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. రాఘవ నిర్మించారు. ఈ చిత్రం దాసరి నారాయణరావుకి, కె. రాఘవకి తొలి సినిమా.