శరత్ కుమార్ ఒకానొక సమయంలో అప్పుల్లో కూరుకు పోయినప్పుడు , చిరంజీవి ఈయనకు సహాయం చేసారట. ఇక తర్వాత శరత్ కుమార్ చిరంజీవి చేసిన సాయం తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదిగాడు.