రాజశేఖర్ వాళ్ళ అమ్మ సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లను పెళ్లి చేసుకోవద్దని రాజశేఖర్ తో ఒట్టు తీసుకున్నదట. అందుకే రాజశేఖర్, శ్రీ దేవిని వివాహం చేసుకోలేదు.