తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారు నిర్మాతలుగా కూడా మారి తమ సత్తా చాటుకుంటున్నారు. అటువంటి వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ప్రొడ్యూసర్ గా మారిన హీరో రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరు ప్రధాన పాత్రలో మరో చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు వార్త ప్రచారం అవుతోంది.