పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్లగణేష్ కి వార్నింగ్ ఇస్తూ ..ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే నిన్ను చంపేస్తామంటూ.. కూడా బెదిరిస్తున్నారు అట..ఇక బండ్ల గణేష్ ఇచ్చిన మాట ఏదో కాదు..పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తానని చెప్పాడు అంతే.