'రాజకుమారుడు' అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు. తొలి రోజే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 48 లక్షల షేర్ ని అందుకుంది. దాదాపు 37 సెంటర్లలో 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా 8 కోట్ల వసూళ్ళను రాబట్టి మహేష్ కి గ్రాండ్ డెబ్యూ ని అందించింది..