తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'చంద్రముఖి' సినిమాలో హీరోయిన్ అవకాశాన్ని మిస్ చేసుకుందట సదా. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించి..ఇప్పుడు టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది.ఒకవేళ చంద్రముఖి సినిమా కనుక సదా చేసిఉంటే..ఈమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయేది.