జబర్దస్త్ కామెడీ షో కి ఆడిషన్స్ జరుగుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరు మీ టాలెంట్ ను నిరూపించుకొని , జబర్దస్త్ షో లోకి గర్వంగా అడుగు పెట్టాలని కూడా వీడియో రూపంలో చెప్పాడు అదిరే అభి.