ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయి ఇప్పటికే ఏడేళ్లు అవుతుంది.అయితే సినీ ఇండస్ట్రీ మాత్రం ఏపీ కి వెల్లనంటోంది.ఎంతసేపూ తెలంగాణాలోనే ఉంటూ హైదరాబాద్ విడిచిపెట్టడంలేదు.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సినీ ఇండస్ట్రీని తన దారిలోకి తెచ్చుకునేందుకు జీవో జారీ చేసాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..