"శ్రీదేవి డ్రామా కంపెనీ" షో లో ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. అందులో "గౌతమ్ రాజ్" అనే ఫ్రెండ్ గురించి పృథ్వి రాజ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి.కానీ ఆ వాక్యాలు నటుడు గౌతమ్ రాజును ఉద్దేశించి అనినవి కాదంటూ, సినీ ఇండస్ట్రీలో అందరూ అనుకుంటుండగా.. దానిపై పృథ్వీరాజు ఈ కామెంట్ చేశారు. ఇది కేవలం నా స్నేహితుడి గురించి మాత్రమే అని తెలిపారు.