తాజాగా త్రివిక్రమ్ కోసం ఓ మెగా హీరో ఎదురుచూస్తున్నాడట. మహేష్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట'సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వడనికి మరో 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాతే త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు మహేష్. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఓ మెగా హీరో సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.