తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సహా నటుడి స్థాయి నుండి హీరోగా ఎదిగి ఫుల్ జోష్ లో ఉన్న హీరో నిఖిల్ ప్రొడక్షన్ రంగం వైపు అడుగులు వేయడానికి మంతనాలు జరుగుతున్నాయంటూ టాలీవుడ్ లో వినికిడి . ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు నిర్మాణం వైపు మొగ్గు చూపగా, ఇప్పుడు ఈ యంగ్ హీరో సైతం ఆ దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.