తమిళ,తెలుగు భాషల్లో పలు వైవిధ్యమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా.తనలోని మరో టాలెంట్ ని బయటపెట్టింది. అదే ఫార్ములా రేసింగ్.ఇందులో నివేదా గత కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.అందులో భాగంగానే లెవల్ 1 సర్టిఫికేట్ ని కూడా పొందింది.ఈ విషయాన్ని నివేదా తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది..