త్రివిక్రమ్ తో ఓ సినిమాకి మహేష్ కమిటైన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మహేష్ ఫైనల్ చేస్తానని..డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటు నిర్మాత రాధాకృష్ణ కి షరతులు విధించినట్లు ఇండ్రస్టీ లో టాక్ వినిపిస్తోంది.అంతేకాదు మహేష్ బాబు నిర్ణయం వల్ల త్రివిక్రమ్, రాధాకృష్ణ ఇద్దరూ అప్సెట్ అయ్యారని కూడా రూమర్స్ ప్రచారం అయ్యాయి..