తెలుగు చిత్ర పరిశ్రమలో యువహీరో అడవి శేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక యువ హీరో, ప్రయోగాత్మక చిత్రాలు తీసే నటుడు అడవి శేష్ ప్రేమలో పడ్డారంట.