లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమా హీరో నవీన్ పొలిశెట్టి.. స్వీటీ అనుష్క ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిన విదితమే.