అనుష్క శర్మ సంవత్సరానికి తన బాడీగార్డ్ "ప్రకాష్ సింగ్" కు రూ. 1.2 కోట్లు చెల్లిస్తుంది.విరాట్ కోహ్లీ కూడా తన బాడీగార్డ్ కు రూ.2 కోట్ల మేరకు సంవత్సరానికి వారికి చెల్లిస్తున్నాడట.