బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ఆమె తన ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిన విదితమే.