క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన సనా షూటింగ్ లో గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఇక ఈమె చేతికి బాగా గాయాలు కావడంతో, సర్జరీ కూడా చేశారు