ఇండస్ట్రీలో పెళ్లి చేసుకొని రాణిస్తున్న హీరోయిన్స్ ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వాళ్ళ గురించి ఒక్కసారి చూద్దామా. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచినా హీరోయిన్ అనుష్క. ఆమె ప్రస్తుత వయస్సు 39ఏళ్ళు. ఈ భామ ఇప్పటికి పెళ్లి గురించి ఆలోచించడం లేదు.