ఆకలి బాధలు, బలహీన వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని తీసే, ఈయన సినిమాలలో ఒక ప్రత్యేకత ఉంటుంది.దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నా, ఈయన ఇప్పటి వరకు ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేనంత దీన స్థితిలో ఉన్నారు నారాయణమూర్తి.కనీసం ఒక అడుగు స్థలం కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా ఈయన తన ఇంటి అద్దె కూడా ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నారు.