పవన్ కళ్యాణ్ మొదటి చిత్రంగా తెరకెక్కిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.ఈ సినిమాలో హీరోయిన్ గా సుప్రీత నటించింది. ఆమె ఎవరో కాదు..లెజెండ్రీ యాక్టర్ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు, ఇక నాగార్జున మేనకోడలు అలాగే హీరో సుమంత్ కి స్వయానా చెల్లెలు