దిల్ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన నేహా బాంబ్.. అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. కాకపోతే అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో సినీ జీవితానికి దూరం అయి,రిషిరాజ్ జవేరీ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప, బాబు కూడా ఉన్నారు.