సీరియల్ లో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తున్న కస్తూరి..ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ ని దక్కించుకుంది. ముఖ్యంగా తమిళం, కన్నడ సినిమాలలో ఆమె అందాల ఆరబోతకి అప్పటి యూత్ ఫిదా అయ్యేవారు.అయితే కస్తూరి కి చెందిన అప్పటి గ్లామర్ ఫోటోలను కొందరు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకి తీసి.. వాటిని వైరల్ చేస్తున్నారు.