టక్ జగదీశ్,లవ్ స్టోరీ చిత్రాలు ఆగస్టు 13న థియేటర్ల వద్ద పోటీపడబోతున్నాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ డేట్ కు విడుదల చేయడం వల్ల ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఉండటంతో కలిసివస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.