సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఇదిలా ఉంటె ఈ ఎన్నికల వ్యవహారంలో నట సింహా నందమూరి బాలకృష్ణ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. లోకల్, నాన్ లోకల్ అనే తేడా లేకుండా ఎవ్వరినీ పట్టించుకోనని చెప్పిన బాలయ్య.. సంచలన వ్యాఖ్యలు చేశారు...