మహేష్ బాబు, రాజశేఖర్, చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్, బాలకృష్ణ వంటి కొంతమంది హీరోలు సీక్రెట్ ఏజెంట్ గా చేసి సినిమాని సక్సెస్ఫుల్ చేశారు.