అనుపమ ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పదాలు కనుక్కునే ఆటకు తెగ బానిస అయ్యారట. ఈ ఆట పేరు గిబ్బరిష్ ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువగానే ఆడుతున్నారు. ఈ ఆటలో కొన్ని వెరైటీ పదాలను ఇస్తారు. మనం పలికే విధానాన్ని బట్టి నిజమైన ఆంగ్ల భాష పదాలను కనిపెట్టవచ్చు. ఇలా ఆడే ఆట కు నేను బానిస అయ్యాను. ఇదే చివరి ఆట అనుకుంటూ మరొక ఆటను కూడా ప్రారంభిస్తున్నాను. అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ అల్లరి ని చూసి నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు.