రానున్న రోజుల్లో ఈ సినిమా నుండి ఒక ప్రమోషనల్ సాంగ్ ని విడుదల చేయనున్నాడట రాజమౌళి. అంతేకాదు ఈ ప్రమోషనల్ సాంగ్ లో భారీ సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేసాడట.అదేంటంటే.. ఇప్పటి వరకు రాజమౌళితో పని చేసిన హీరోలు ప్రభాస్, రవితేజ,సునీల్, నాని,నితిన్ ఇలా అందరు హీరోలు ఈ ప్రమోషనల్ సాంగ్ లో కనిపించబోతున్నారట.