తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో దాదాపు 10 కోట్లు పెట్టి ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే గృహప్రవేశం కూడా చేయబోతున్నాడట ఈ రియల్ హీరో.