RRR సినిమా విడుదల పై ఇప్పటికే చాలా సినిమాల విడుదల తేదిలు ఆధారపడి ఉన్నాయి.ఇకతాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఏ డేట్ కి వచ్చినా,రాకపోయినా ఎవరికీ నష్టం లేదట.ఎందుకంటే థర్డ్ వేవ్ కారణంగా ఇప్పటికే పెద్ద సినిమాలేవి తొందర పడటం లేదని తెలుస్తోంది.