తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారికంటే బయట వారికే అవకాశాలు ఎక్కువ..ఈ సమస్య వెండితెరపైనే కాదు బుల్లితెరపైన మొదలైంది. ఎక్కడి నుంచో వచ్చిన వారే బుల్లితెరను ఏలుతున్నారు. తెలుగు వాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఆలోచిస్తారు. కానీ పరభాష వారికి మాత్రం ఈజీగా ఛాన్స్ లు ఇచ్చేస్తారని మనోళ్ల వాదన.